కోడి పందాలు  – వీడియో

కోడి పందాలు  (వీడియో)

MANASAKSHI  :
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించిన కోడిపందాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అదే విధంగా నేరుగా చూడాలని కూడా చాలామంది కోరుకుంటారు. కానీ అందరికీ అవకాశం రాదు. కోడిపందాల కు వెళ్లిన ఆర్జీవి లైవ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది.

మీరు కూడా చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. 👇