మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!

మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మున్సిపల్ , ఐ.టి శాఖమాత్యులు తారక రామారావు 10వ తేదిన మిర్యాలగూడ నియోజకవర్గం నందు పర్యటించనున్నారు.

నేపద్యంలో శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు వివిధ శాఖల అధికారులతో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సమావేశం నిర్వహించారు..

ఈ సమావేశానికి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , డిఎస్పి వెంకటగిరి , మరియు ఆర్డీవో చెన్నయ్య పాల్గొని అధికారులకు పలు సూచనలు చేసారు.

ALSO Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!READ :