Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!
Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2007-2008 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 17 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకే చోట కలుసుకోవడం ఆ పూర్వ విద్యార్థుల్లో ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
MOST READ :









