Breaking Newsతెలంగాణ

SLBC : SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కిన చోటు.. లేటెస్ట్ విజువల్స్..!

SLBC : SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కిన చోటు.. లేటెస్ట్ విజువల్స్..!

మన సాక్షి, నెట్ వర్క్ :

ఎస్ఎల్బీసీ ఎడమ గట్టు సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. 14వ కిలోమీటర్ వద్ద సొరంగం కుంగడంతో మొత్తం 50 మంది కార్మికులు పనిచేస్తుండగా ప్రమాదం నుంచి 42 మందిని రక్షించారు. మిగతా ఎనిమిది మంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు కేంద్ర బృందాలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. 8 మంది కార్మికులు చిక్కుకున్న చోటు.. లేటెస్ట్ విజువల్స్ మీరు చూడొచ్చు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  3. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!

  4. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

మరిన్ని వార్తలు