Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!
Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతుల పంటలు రుణాల మాఫీ హామీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు.. నేడు హామీలు అమలు చేయడం లేదనే విషయంపై .. బ్యాంకర్ల నోటీసులు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. ఇంత మోసం పచ్చదగా నయవంచన అంటూ రుణమాఫీ పై ఆయన ఎక్స్ లో మండిపడ్డారు.
కేటీఆర్ ట్వీట్ :
ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.👇
బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు.
డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం.
ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు.
నేడు..👇
పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు
ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన
ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.👇
▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు.
▶️డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం.
▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW
— KTR (@KTRBRS) March 24, 2024









