TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

తెరుచుకున్న పులిచింతల ప్రాజెక్టు గేట్లు..!

తెరుచుకున్న పులిచింతల ప్రాజెక్టు గేట్లు..!

మన సాక్షి కోదాడ :

పులిచింతల ప్రాజెక్టు గేట్లు తెచ్చుకున్నాయి. సోమవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 26 వేల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

ALSO READ ;

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

మరిన్ని వార్తలు