Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)
Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)
రామసముద్రం, మనసాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కమ్మవారిపల్లి సమీపం కర్ణాటక బార్డర్ లోని నయారా పెట్రోల్ బంకులో సోమవారం రాత్రి సింహం సంచారం చేయడంతో పరిసర గ్రామల ప్రజలు భయాందళనకు గురవుతున్నారు.
మండల పరిధిలో ఇంత వరకు ఎలాంటి క్రూర మృగాలు సంచారం లేదని, వున్నట్టుండి మృగరాజు పెట్రోలు బంకులోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో మండల ప్రజలు బెదిరిపోతున్నారు. వాలీశ్వరకొండలో నుంచి సింహం వచ్చివుంటుందని పశువుల కాపర్లు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో సింహం సంచారం.. భయభ్రాంతులవుతున్న ప్రజలు.. pic.twitter.com/9prAEm2UEa
— Mana Sakshi (@ManaSakshiNews) September 10, 2024
LATEST UPDATE :
Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)
UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!
Nalgonda : 24 గంటల్లో దొంగని అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు..!









