తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావ్యవసాయం

డ్రోన్ ద్వారా వరి పంటకు పిచికారి..!

డ్రోన్ ద్వారా వరి పంటకు పిచికారి..!

రామగిరి , (మన సాక్షి):

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో విజయేందర్ రెడ్డి అనే రైతుకు చెందిన 20 ఎకరాలలో డ్రోన్ ద్వారా హెక్సకోనాజోల్ అనే శిలీంద్ర నాశకాన్ని వరి పంటకు పిచికారి చేయడాన్ని మండల వ్యవసాయాధికారి చిందo శ్రీకాంత్ పరిశీలించారు.

డ్రోన్ ద్వారా రెండు లేదా ఎక్కువ మందులు ఒకేసారి పిచికారి చేసేట్టపుడు,అన్ని మందులు ఒకేసారి డ్రోన్ ట్యాంక్ లో వేయకుండా, బయట కుండా లేదా ట్యాంక్ లో నీటితో కలపడం ద్వారా అవక్షేపం ఏర్పడకుండా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఈఒ మౌనిక, రైతులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Miryalaguda : మిర్యాలగూడలో రూ.180 కోట్లతో నాలుగు అండర్ పాస్ ల నిర్మాణం.. భూమి పూజ చేసిన కోమటిరెడ్డి..!

Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!

రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలు.. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై ఎంపీ చామల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..!

Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!

మరిన్ని వార్తలు