Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BREAKING : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి, ముగ్గురికి అస్వస్థత.. (Video)
BREAKING : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి, ముగ్గురికి అస్వస్థత.. (Video)
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి అస్వస్థత ఏర్పడింది. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో వ్యవసాయ పనుల వద్ద ఉండగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం ఉరుములు, మెరుపులతో కురిసింది. దాంతో పిడుగు పడగా ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
LATEST UPDATE :
-
Rathan Tata : బిజినెస్ లెజెండ్ రతన్ టాటా అస్తమయం.. రూ. 3,800 కోట్ల విలువైన సంపదకు ఎవరు వారసుడు..!
-
Ratan Tata : రతన్ టాటా నిజానికి 4 సార్లు పెళ్లికి దగ్గరయ్యాడని మీకు తెలుసా?
-
రైతుబందు కుంభకోణం.. తహసిల్దార్ అరెస్టు..!
-
Miryalaguda : టీచర్ ఉద్యోగాలకు నియామకమైన వారికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అభినందనలు..!
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో వీర్లపాలెం గ్రామం లో పిడుగు పడి ఒకరి మృతి ,ముుగ్గురికి అస్వస్థత pic.twitter.com/plWde5FBM7
— Nagireddy (NAG) (@NagNagireddynag) October 10, 2024









