Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం.. ఆమోదించిన క్యాబినెట్..!

రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం.. ఆమోదించిన క్యాబినెట్..!
ములుగు , మన సాక్షి ప్రతినిధి ;
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మంత్రి మండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఏటూరునాగారం వ్యాప్తంగా బాణసంచాలు కాల్చుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
MOST READ :
-
Jani Master : జైలు నుంచి ఇంటికి వచ్చిన జానీ మాస్టర్.. ఎదురైన సంఘటన.. (వీడియో)
-
Crop Survey : డిజిటల్ క్రాప్ సర్వే కు సాంకేతిక సమస్యలు..!
-
Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు..!
-
District Collector : సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









