Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణ

TG News : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు..!

TG News : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు :

నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఐలా త్రిపాఠి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణరెడ్డి

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు

సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా మంద మకరందు

టూరిజం డైరెక్టర్ గా కె హనుమంతులు

ఐ అండ్ పి ఆర్ ప్రత్యేక కమిషనర్ గా హరీష్

తెలంగాణ ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్ గా శశాంక

ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా దిలీప్

కమర్షియల్ టాక్స్ అడిషనల్ కమిషనర్ గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు

హోం శాఖ జాయింట్ సెక్రటరీగా ఐషా మస్రత్ ఖాన్

ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ వివరాలు :

ఎస్సీ డెవలప్మెంట్ ఎండిగా క్షితిజ

జిహెచ్ఎంసి సర్కిల్ అడిషనల్ కమిషనర్ గా సుభద్ర దేవి

వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గా రాజన్న

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు