Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : శివాని హైస్కూల్లో.. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
Miryalaguda : శివాని హైస్కూల్లో.. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శివాని హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.
ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలలదినోత్సవ వేడుకలు..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
-
BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!
-
Nalgonda : మిల్లర్లు.. వచ్చిన ధాన్యం వచ్చినట్లే కొనుగోలు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు..!









