Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Nagarjunasagar : సాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ టీం..!

Nagarjunasagar : సాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ టీం..!

నడిగూడెం, మన సాక్షి :

సాగర్ ఎడమ కాలువ కాగిత రామచంద్రపురం వద్ద ఇటీవల గండి గండి పడటంతో యుద్ధ ప్రాతిపదికన గండి పనులను పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించారు. గండికి చేపట్టిన మరమ్మత్తు పనులను క్వాలిటీ కంట్రోల్ టీం తో ఇంజనీర్ ఆఫ్ చీప్ జి అనిల్ కుమార్ సోమవారం పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఓ వి రమేష్ బాబు, చీప్ ఇంజనీర్ శివ ధర్మ తేజ, ఈ ఈ రామకిషోర్, డి ఈ ఈ రఘు, ఏఈలు సత్యనారాయణ, సరిత, క్వాలిటీ కంట్రోల్ టీం రామకృష్ణ, రాందాస్, మహేష్ లు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు