Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

మద్యం షాపులో దోపిడి.. పోలీసుల విచారణ..!

మద్యం షాపులో దోపిడి.. పోలీసుల విచారణ..!

చింతపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వైన్స్ పై కప్పు ద్వారా ప్రవేశించి నగదు కొంత నగదు మద్యం బాటిలను ఎత్తుకు వెళ్ళిన సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం దుర్గా వైన్స్ క్యాషియర్ గడిగ రాజు చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతపల్లి ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి వైన్స్ పరిశీలించారు. గడిగ రాజు ఇచ్చిన ఫిర్యాదు వరకు చింతపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!

  2. Power Cut : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. ప్రాంతాలు, వేళలు ఇవే..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!

  4. Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!

  5. Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

మరిన్ని వార్తలు