Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!

Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఒక్కసారిగా జంప్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ధర పెరిగి రికార్డు సృష్టించింది. గురువారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 29,400 పెరిగింది. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బంగారం ధర ఒకేసారి పెరిగింది.
హైదరాబాదులో 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర బుధవారం 8,29,000 రూపాయలు ఉండగా గురువారం ఒకేరోజు 27,000 రూపాయలు పెరిగి 8,56,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24క్యారెట్ 100 గ్రాముల బంగారం ధర బుధవారం 9,04, 400 గురువారం ఒక్కరోజే 29,400 రూపాయలు పెరిగి 9,33,800 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే..!
హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో గురువారం 10 గ్రాముల తులం బంగారం 24 క్యారెట్స్ 93,380 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 85,600 రూపాయలు ఉంది.
MOST READ :
-
Aviation : మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు.. కేంద్ర మంత్రి సమక్షంలో భారీ ఒప్పందం..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!
-
Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
-
Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!









