Breaking Newsఆంధ్రప్రదేశ్

BREAKING : హనీ కేక్ తిని ఐదుగురు చిన్నారులకు అస్వస్థత..!

BREAKING : హనీ కేక్ తిని ఐదుగురు చిన్నారులకు అస్వస్థత..!

రామసముద్రం, మనసాక్షి:

రామసముద్రం మండల కేంద్రంలోని ఓ బెకరిలోని హనీ కేక్ తిని ఐదుగురు చిన్నారులు అస్వస్థత కు గురయ్యారు. మండల కేంద్రంలో నీ ఆంజనేయస్వామి కాలనికి చెందిన సుదీర్, మదుశ్రీ , దర్శన్ , భవ్య , శ్రీధర్  అస్వస్థత గురై వాంతులు చేసుకున్నారు. వీరిని కుటుంబసభ్యుల పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సంచారం.

ఈ విషయమై బేకరి యజమాని మాట్లాడుతూ హనీ కేక్ ను ఉదయం ఎనిమిది గంటలకు తీసుకెళ్లారని, కానీ సాయంత్రం ఆరుగంటలకు పిల్లలు అస్వస్థత కు గురికావడం తో ఏమీ జరిగిందో తెలియడం లేదని చెప్పారు.

MOST READ :

  1. TATA: టాటా స్టీల్ మరో ఘనత.. FY 25లో భారీగా ఉత్పత్తులు, విక్రయాలు..!

  2. Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

  3. USFDA: ఆ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. మందుల తయారీకి గ్రీన్ సిగ్నల్..!

  4. Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!

  5. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

మరిన్ని వార్తలు