తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
District collector : జిల్లా కలెక్టర్ సందర్శన వేళలో మార్పు..!

District collector : జిల్లా కలెక్టర్ సందర్శన వేళలో మార్పు..!
పెద్దపల్లి, (ధర్మారం), మన సాక్షి :
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వివిధ సమస్యల పై ప్రజలు కలెక్టర్ ను నేరుగా కలిసే సందర్శిన వేళల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయ పని దినాలలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని, వివిధ సమస్యలు, పనులు ఉన్న సందర్శకులు, ఫిర్యాదుదారులు, ప్రజలు ఆ సమయంలో నేరుగా తనను కలవోచ్చని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ కు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలనుకునే వారు విజిటింగ్ సమయంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ కు రావాలని, మిగిలిన సమయాల్లో వచ్చి, వేచి ఉండి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
———————-
-
Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!
-
Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!
-
Peanuts: నానబెట్టిన వేరుశెనగలు తింటే.. మంచిదేనా..!
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)









