తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులో మెట్రో ట్రైన్ చార్జీలను తగ్గించారు. వాటిని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది. ఆ తర్వాత ప్రజల నుంచి నిరసనలు రావడంతో మళ్లీ తగ్గిస్తూ సవరణ చేశారు. వాటిని శనివారం నుంచి అమలు చేయనున్నారు. మెట్రో ఛార్జీల కనీస ధర 11 రూపాయలు ఉండగా గరిష్ట ధర 69 రూపాయలు ఉంది.

సవరణ చేసిన మెట్రో చార్జీల వివరాలు :

  • రెండు కిలోమీటర్ల వరకు చార్జి 12 రూపాయల నుంచి 11 కు తగ్గించారు.

  • రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు 18 రూపాయల నుంచి 17 రూపాయలకు.

  • నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు 31 నుంచి 28 రూపాయలకు.

  • అరు కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయల నుంచి 37 రూపాయలకు తగ్గించారు.

  • 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జ్ 50 రూపాయల నుంచి 47 రూపాయలకు తగ్గించారు.

  • 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయల నుంచి 51కి తగ్గింపు.

  • 15 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు 60 రూపాయల నుంచి 56 రూపాయలకు తగ్గించారు.

  • 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయల నుంచి 61 రూపాయికి తగ్గించారు.

  • 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయల నుంచి 65 రూపాయలకు తగ్గింపు.

  • 24 కిలోమీటర్లకు పైగా 75 రూపాయల నుంచి 69 రూపాయలకు తగ్గింపు.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

  1. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

  2. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!

  5. District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  6. TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!

మరిన్ని వార్తలు