TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!

Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ న్యూస్ :
తెలుగు ప్రజలకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. శనివారం మళ్లీ బంగారం ధర పెరిగింది. దాంతో పసిడి ప్రియుల్లో నిరాశ కలిగింది. శనివారం ఒక్కరోజే 100 గ్రాములకు 5,500 పెరిగింది.
హైదరాబాదులో శనివారం 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 5500 పెరగగా 9,80,000 రూపాయలుగా బంగారం ధర ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర 5000 రూపాయలు పెరగడంతో 8,99,000 రూపాయలు ఉంది.
ఈరోజు తులం ధర ఎంతంటే..?
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం ధర శనివారం 24 క్యారెట్స్ 98,080 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 89,900 రూపాయలు ఉంది.
MOST READ :
-
District SP : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్..!
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!
-
WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!









