Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Award : ఆ మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు..!

Award : ఆ మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు..!
శంకర్పల్లి, (మన సాక్షి) :
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీకి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తమ పర్యావరణ పని తీరు అవార్డు రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ యోగేశ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ యోగేష్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీలతో పాటు శంకర్పల్లి మున్సిపాలిటీకి ఈ అవార్డు దక్కిందని తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆడిటోరియం సనత్ నగర్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందించనున్నారని పేర్కొన్నారు.
MOST READ :
-
Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
-
Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!









