తెలంగాణBreaking News
TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఉపాధి అవకాశాల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఎంపికైన వారికి మంజారు పత్రాలు అందజేయనున్నారు. లక్ష రూపాయల లోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చింది.
నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిరుద్యోగుల పాలిట వరంగా రాజీవ్ యువ వికాసం నిలుస్తుందని బడుగు బలహీన వర్గాలు పేద యువత జీవితాల్లో రాజీవ్ యువ వికాసం వెలుగులు నింపనున్నదని ఆమె పేర్కొన్నారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!
-
Seeds : విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు..!
-
Rythu : నేల సారం పెంచుకునేందుకు ఇలా చేయాలి.. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన..!
-
District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!
-
Business : ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు.. జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘సులభ పరీక్ష’ ప్రచారం..!









