Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా వరి రైతులకు మద్దతు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ కు వరి పంటకు మద్దతు ధర పెంచింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్ కు వరి మద్దతు ధర 69 రూపాయలు పెంచింది. దాంతో వరి MSP క్వింటాల్ కు 2369 రూపాయలకు చేరింది. MSP కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. దాంతో పాటు రైతుల వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలను కేటాయించింది. రైతులకు పెట్టుబడి పై 50 శాతం లాభం ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
MOST READ :
TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!
UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!









