TOP STORIESBreaking Newsfood
Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
చాలామందికి ఉదయం లేవగానే టీ తాగడం, సాయంత్రం వేళలో టీ తాగడం అలవాటు ఉంటుంది. టీతో పాటు బిస్కెట్స్ కలిపి తింటుంటారు. ఇది చాలామందికి అలవాటు ఉంటుంది. అయితే టీతో కలిపి బిస్కెట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అనేది నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
టీతో బిస్కెట్ తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చాలా మంచి ఫీలింగ్ లో ఉంటారు. అందుకు గాను చాలా ఎక్కువ మంది బిస్కెట్స్ తో కలిపి టీ తాగుతారు. కానీ కొన్ని సందర్భాలలో ఇది ఆరోగ్యానికి హాని కావచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
-
టీ తో బిస్కెట్లను కలిపి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
-
అంతేకాకుండా బిస్కెట్లలో అధిక కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
-
ఉదయాన్నే టీ తో పాటు బిస్కెట్ కలిపి తింటే జీర్ణ సంబంధించిన సమస్య కూడా వస్తుందని పేర్కొంటున్నారు.
-
ముఖ్యంగా బిస్కెట్లు హార్మోన్ల పనితీరును కూడా దెబ్బతీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
By : M.N.REDDY, ManaSakshi
Similar News :
-
Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!
-
Morning Drinks : టాప్ 7 మార్నింగ్ డ్రింక్స్.. అధిక కొలెస్ట్రాల్ మాయం, గుండె భద్రం..!
-
Liver Health: కాలేయ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!









