తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Football : ఓం లెస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కు మద్దిరాల లావణ్య ఎంపిక..!

Football : ఓం లెస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కు మద్దిరాల లావణ్య ఎంపిక..!

నల్లగొండ, మనసాక్షి :

వచ్చే నెల 23వ తేదీన నార్వే నగరంలో జరిగే ఓం లెస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కు నాగార్జున కళాశాలలో చదివే మద్దిరాల లావణ్య ఎంపికైంది. లావణ్యను నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ప్రెసిడెంట్ బండార్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఓరుగంటి శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు.

అనంతరం కోచ్ కందగట్ల దాసు మాట్లాడుతూ లావణ్య ఎంజి కళాశాలలో చదువుతూ తన శిక్షణలో గత ఫిబ్రవరి 22 నుండి 24వ తేదీ వరకు స్లం సాసర్ ఫుట్బాల్ టోర్నమెంట్లో తెలంగాణ టీం లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెను ఇంటర్నేషనల్ హోం లెస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ లావణ్యను అభినందించారు.

MOST READ :

  1. District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

  2. Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

  3. District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  4. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు