Breaking Newsతెలంగాణసినిమాహైదరాబాద్

Kota Srinivas Rao : ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!

Kota Srinivas Rao : ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కోట శ్రీనివాసరావు ప్రస్థానం : 

తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామాంజనేయులుకి జన్మించారు.

సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే, రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించారు

MOST READ : 

  1. Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. అందరికి మేలు..!

  2. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  4. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  5. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

మరిన్ని వార్తలు