Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

TG News : యాదగిరిగుట్ట హుండీలో 12 దేశాల కరెన్సీలు.. ఏ దేశాలంటే..!

TG News : యాదగిరిగుట్ట హుండీలో 12 దేశాల కరెన్సీలు.. ఏ దేశాలంటే..!

యాదాద్రి భువనగిరి, మన సాక్షి:

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 41 రోజులు హుండీ ఆదాయం బుధవారం అధికారులు లెక్కించినట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి తెలిపారు. హుండీలో 12 దేశాలకు సంబంధించిన కరెన్సీలు రావడం విశేషం

మొత్తం నగదు: 2,45,48,023.00
(రెండుకోట్ల నలభై ఐదు లక్షల నలభై ఎనమిది వేల ఇరవై మూడు రూపాయలు)

బంగారం & వెండి విరాళం:

మిశ్రమ బంగారం: 000-038-000 గ్రాములు
(ముప్పై ఎనమిది గ్రాములు )

మిశ్రమ వెండి: 002-800-000
(రెండు కిలోల ఎనమిది వందల గ్రాములు)

విదేశీ కరెన్సీ :

🇺🇸అమెరికా – 1036 డాలర్లు

🇦🇺 ఆస్ట్రేలియా – 5 డాలర్లు

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 ఇంగ్లాండ్ – 45 పౌండ్స్

🇸🇦 సౌదీ అరేబియన్ -5 రియల్

🇸🇬 సింగపూర్ – 10 డాలర్స్

🇶🇦 కతర్ – 1/2రియల్

🇴🇲 ఒమన్ – 500 బైస

🇦🇪అరబ్ ఎమిరేట్స్- 70 థీర మ్స్

శ్రీలంక – 500.

మలేసియా – 23 రింగిట్స్.

కెనడా – 20 డాలర్స్

బెహ్రిన్ – 2

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!

మరిన్ని వార్తలు