Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!

Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం నిండడంతో రెండు రేడియల్ క్రస్ట్ కేట్ల ద్వారా పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు చేరుతుంది.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
రెండు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 1,49,526 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,20,773 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 882.80 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులు..
ప్రస్తుతం: 578 అడుగులు.
డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం: 312 TMC..
ప్రస్తుతం: 277 TMC.
శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్ ఫ్లో: 1,20,773 క్యూసెక్కులు.
ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో: 6,598 క్యూసెక్కులు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!
-
Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!
-
District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!
-
TATA AIA: ఎండీఆర్టీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్ 1 స్థానంలో టాటా ఏఐఏ..!
-
Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!









