Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!

Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!

కోదాడ, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా రంగు ముత్యంరాజు బాధ్యతలు స్వికరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో ని కోదాడ, అనంతగిరి, చిలకూరు మండలలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన శాఖ ద్వారా అందించే రాయితిలను పోదెందుకు సంప్రదించాలన్నారు.

ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటల పెంపకం, కూరగాయల సాగు, ఆయిల్ పామ్ తోటల సాగు, పూల తోటల సాగు, తుంపర, బిందు సేద్యం పరికరాలకు రాయుతిలు అందజేస్తున్నామన్నారు. మామిడి తోటలు సాగు చేసే రైతులు పాత తోటల పునరుద్దరణ పథకంలో భాగంగా కొమ్మ కత్తిరింపులకు ప్రభుత్వం ద్వారా ఎకరానికి 9600/- రూపాయలను రాయితీగా అందజేస్తున్నమన్నారు.

మామిడి తోటలో కొమ్మ కత్తిరింపులు చేసే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఉద్యాన పంటల సాగుకు సూచనలు, సలహాలు,రాయితి కోసం ఆయా మండలాల రైతులు 8639087839 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.

MOST READ : 

  1. Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!

  2. Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!

  3. NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

  4. Nalgonda : పోలీస్ జాగిలంకు ఘనంగా అధికార లాంచనాలతో అంత్యక్రియలు..!

మరిన్ని వార్తలు