ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
MPO : ఆలూర్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరించిన రాజలింగం.. ఎవరో తెలుసా..!

MPO : ఆలూర్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరించిన రాజలింగం.. ఎవరో తెలుసా..!
ఆర్మూర్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)గా రాజలింగం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో ఎంపీడీఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా రాజలింగం మండల గ్రామాల తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమన్వయంతో పాటు పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, మండల సూపరింటెండెంట్ లక్ష్మి, మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
MOST READ NEWS :
CLICK HERE 👇
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!
-
Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!
-
Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!









