క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Kabaddi : జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..!

Kabaddi : జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..!

తుర్కపల్లి, మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్ 14 కబడ్డీ బాలికల విభాగంలో తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన తలారి హెన్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, ఫిజికల్ డైరెక్టర్ మల్లం చంద్రమౌళి ఆమెను అభినందించారు . ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.

MOST READ : 

  1. District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!

  2. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!

  3. Tasildar : ఉద్యోగిని పై లైంగిక వేధింపులు.. తహసిల్దార్ అరెస్ట్..!

  4. Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

  5. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

మరిన్ని వార్తలు