ప్రపంచంBreaking Newsక్రైం

US : అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి..!

US : అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. యూ ఎస్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని టెన్నిసీ లోని యుద్ధ సామాగ్రి స్టోర్ చేసే ప్లాంట్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది ఆచూకీ లభించడం లేదు.

పేలుడు వల్ల మృతి చెందారని భావి స్తున్నారు. పేలుడు దాటికి అక్కడ ఉన్న కార్లు ఎగిరి పడటంతో పాటు మంటలు వ్యాపించాయి. భారీ శబ్దం రావడంతో సమీపంలోని నివాసాల వారు భూకంపం సంభవించిందని ఉరుకుల, పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

MOST READ : 

  1. Suryapet : చికెన్ తిని ఆరుగురికి అస్వస్థత..!

  2. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

  3. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  4. Karimnagar : పోలీసుల ఆపరేషన్.. 105 వాహనాలు స్వాధీనం..!

మరిన్ని వార్తలు