Breaking Newsక్రైంజాతీయం

BIG BREAKING : చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి..!

BIG BREAKING : చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రత బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. పాల్పుల్లో మృతి చెందిన జవాన్లలో రమేష్ సోడి, మెనూ వడాడి, దుకారు గోండు మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరి జవాన్లకు కూడా గాయాలయ్యాయి.

MOST READ : 

  1. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

  2. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  3. Narayanpet : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

  4. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

మరిన్ని వార్తలు