తెలంగాణజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లావిద్య
MEO : మండల విద్యాధికారిగా మంజూష రాణి.. ఎవరో తెలుసా..!
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుల్లెల మంజూష రాణి మండల విద్యాశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు.

MEO : మండల విద్యాధికారిగా మంజూష రాణి.. ఎవరో తెలుసా..!
తుర్కపల్లి, మన సాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుల్లెల మంజూష రాణి మండల విద్యాశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్టియు మండల అధ్యక్షుడు బాసెట్టి విష్ణు ,ప్రధాన కార్యదర్శి సంకేపల్లి సంపత్ రెడ్డి , డిటిఎఫ్ మండల అధ్యక్షుడు చిందం మహేష్, ప్రధాన కార్యదర్శి కర్రే శ్రీశైలం, కాటబత్తిని అంబదాసు , ఎంఆర్సి సిబ్బంది శ్రీనివాస్ , నవిత ,జహంగీర్ పాల్గొన్నారు..
MOST READ :
-
Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!
-
మొక్కలు నాటిన అందాల రాణి.. మిసెస్ ఇండియా విజేత విజయలక్ష్మి..!
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
JalliKattu : జల్లికట్టులో తీవ్ర విషాదం.. 52 మందికి గాయాలు..!