Breaking Newsతెలంగాణరాజకీయం
Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందుకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లు ముడు రోజుల క్రితం ఖరారు కాగా శనివారం మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందుకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లు ముడు రోజుల క్రితం ఖరారు కాగా శనివారం మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలకు గాను మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లను ఖరారు చేసింది.
ఇవీ మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్ లు :













