Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన మనసాక్షి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య..!
ప్రారంభించిన అనతి కాలంలోనే మన సాక్షి దిన పత్రిక ప్రజల మన్ననలను పొందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు.

అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన మనసాక్షి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
ప్రారంభించిన అనతి కాలంలోనే మన సాక్షి దిన పత్రిక ప్రజల మన్ననలను పొందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు. శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం మన సాక్షి 2026 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యలను అధికారులకు పాలకుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి పాటు పడుతుందన్నారు.
స్థానిక రిపోర్టర్ గండేటి రాజేష్ గౌడ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యోగేష్, ఏఎంసి వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, నాయకులు వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, చంద్రమౌళి, రామ్ రెడ్డి, జంగయ్య, పాండురంగారెడ్డి, సర్తాజ్, మల్లికార్జున్ ఉన్నారు.
MOST READ
-
Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : తెలంగాణ మంత్రి మండలి సంచలన నిర్ణయాలు ఇవే..!
-
Miryalaguda : మిర్యాలగూడలో అధికార పార్టీ ఆశావహులకు నిరాశ.. రిజర్వేషన్ల ఎఫెక్ట్..!









