TOP STORIESBreaking News
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ కు చేరింది. తులం బంగారం లక్షన్నరకు పైగా పెరిగింది.

Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ కు చేరింది. తులం బంగారం లక్షన్నరకు పైగా చేరింది. బుధవారం ఒక్కరోజే 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 50,200 రూపాయలు పెరిగి 15,48,000 లకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 46,000 రూపాయలకు పెరిగి 14,19,000 రూపాయలకు చేరింది.
ఒక్క రోజే తులం రూ. 5020 పెంపు :
బుధవారం (10 గ్రాముల) తులం 24 క్యారెట్స్ బంగారం కు 5020 రూపాయలు పెరిగి 1,54,800 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం ధర 4600 రూపాయలు పెరిగి 1,41,900 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, తిరుపతి నగరాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ
-
Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం మున్సిపల్ ఎన్నికల హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదువుకోవాలి..!
-
Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!









