Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : మిర్యాలగూడ సమీపంలో నార్కట్ పల్లి – అద్దంకి రహదారిపై ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు..!

BREAKING : మిర్యాలగూడ సమీపంలో నార్కట్ పల్లి – అద్దంకి రహదారిపై ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం నార్కట్ పల్లి –  అద్దంకి రహదారిపై మిరియం హాస్టల్ వద్ద రహదారిపై వెళ్తున్న ట్రాలీ ఆటో ను కారు (TG 05 A 4299 ) అతివేగంగా దూసుకు వెళ్లి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న వ్యక్తి రోడ్డుపై క్రింద పడిపోయారు.

గాయపడ్డ వ్యక్తి శెట్టిపాలెం గ్రామానికి చెందిన సారంగి సైదులు అని స్థానికులు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి గాయపడ్డ వ్యక్తిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు