Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో యువకుడు ఆత్మహత్య..!
Miryalaguda : మిర్యాలగూడలో యువకుడు ఆత్మహత్య..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గరలో జామాయిల్ చెట్టుకు 25 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతను బూడిద కలరు టీ షర్టు, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సుమారు 5.4 అడుగుల పొడవు చామన చాయ కలర్ లో ఉన్నాడు. ఇతనిని గుర్తుపట్టిన వారు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 87126 70189 కు తెలియజేయాలని కోరారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!










