క్రైంBreaking Newsజయశంకర్ భూపాలపల్లి జిల్లాతెలంగాణ
ACB : భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల దాడులు..!
భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ACB అధికారులకు పట్టుబడ్డారు.

ACB : భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల దాడులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ACB అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా కోర్టులో పనిచేస్తున్న పాలకుర్తి సాయి చరణ్, పున్నం రజిత, కొమ్ము సునీత లు ఏసీబీకి చిక్కారు.
సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా న్యాయవాది సిహెచ్ గోపాల్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురు కోర్టు సిబ్బందిని పట్టుకున్నారు.
MOST READ
- Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
- ప్రధాన మంత్రి ధన్ ధన్య యోజన పథకం.. రైతులకు ఎంతో మేలు, సద్వినియోగం చేసుకోవాలి..!
- Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
- Nalgonda : రెండేళ్లలో నల్లగొండ స్మార్ట్ సిటీ, ఎలా ఉంటుందో చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!









