Breaking Newsతెలంగాణరాజకీయంవైద్యంహైదరాబాద్
Breaking : మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు..!
Breaking : మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు..!
మన సాక్షి, హైదరాబాద్ :
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నది.
MOST READ :









