Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లాములుగు జిల్లా
BREAKING : మేడారంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం..!
BREAKING : మేడారంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం..!
తాడ్వాయి, మన సాక్షి ప్రతినిధి
మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్సును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏటూరునాగారంకు ఓడ వాడకు చెందిన బాసరాజ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికు లు హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు.









