Breaking Newsతెలంగాణప్రపంచం

Hyderabad : అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థి మృతి..!

Hyderabad : అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థి మృతి..!

మన సాక్షి , హైదరాబాద్ :

రెండు రోజుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అమెరికాలో మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ (28) పోల్ డల్లాస్ లో కాల్చి చంపబడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా మరో 48 గంటల్లోనే హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు. షెరాజ్ మెహతాబ్ మహమ్మద్ (25) అక్టోబర్ 5 (ఆదివారం) అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతను హైదరాబాదులోని చంచల్ గూడ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవలనే అమెరికా వెళ్ళినట్లు సమాచారం.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు..!

  2. Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!

  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  4. TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

  5. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు