తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం సీజన్ కు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఇప్పటికే రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు ఖాతాలు మార్చుకోవాలనుకుంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ లను అందజేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
MOST READ :
-
Drinking Water : ఆ పట్టణంలో నాలుగు రోజులు డే బై డే మిషన్ భగీరథ మంచినీళ్లు..!
-
Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!









