Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
BREAKING : దమ్మపేటలో పేకాట రాయుళ్ల అరెస్ట్
BREAKING : దమ్మపేటలో పేకాట రాయుళ్ల అరెస్ట్
దమ్మపేట, మన సాక్షి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 6,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
ALSO READ : Miryalaguda : ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్..!









