Breaking Newsక్రైంజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

గంజాయి తరలిస్తున్న ఇద్దరి వ్యక్తుల అరెస్టు 

గంజాయి తరలిస్తున్న ఇద్దరి వ్యక్తుల అరెస్టు 

లక్షేట్టిపేట్, (మన సాక్షి):

లక్షెట్టిపేట పట్టణంలోని ఇటిక్యాల సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర గంజాయి తరలిస్తున్న ఇద్దరు ముత్తినేని చంద్రమౌళి, ఆర్బాస్ ఖాన్, బల్లర్పూర్ నిందితులను పట్టుకొని పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.

వారి వద్ద నుండి 250 గ్రాముల గంజాయి, రెండు బైకులు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు రెండవ ఎస్సై పనాస రాజయ్య, లక్షెట్టిపేట సిబ్బంది కలిసి మాటు వేసి పట్టుకున్నారు. మహారాష్ట్ర బల్లర్పూర్ నుండి మన ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.మన ప్రాంతంలో మరికొంతమందికి కూడా గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పూర్తి విచారణ జరుగుతుంది గంజాయి విషయంలో ఎవరిని ఉపేక్షించేదిలేదు.ఎంతటివారైనా పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడంజరుగుతుందని లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్ తెలిపారు.

ALSO READ : 

BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!

Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!

Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!

అదృశ్యమైన తల్లి, కూతురు లభ్యం..!

మరిన్ని వార్తలు