TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!

TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!
మన సాక్షి :
ఓ గురుకులంలో విద్యార్థినిని వార్డెన్ కర్రతో విచక్షణ రహితంగా కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవాని.. విద్యార్థినిని తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ప్రత్యక్షణారహితంగా కొట్టింది. ప్రతిరోజు ఏదో సాకు చూపించి ఇలాగే తమను కొడుతుందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులలో అకారణంగా విచక్షణ రహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్
భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ
ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన
విద్యార్థులను… pic.twitter.com/RVGBVfAnXJ
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
MOST READ
WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!
Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!









