Breaking Newsక్రైంహైదరాబాద్

Breaking : తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..!

హైదరాబాద్‌లోని అంబర్ పేటలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో రామ్ రాజ్ (55) మాధవి (50) శశాంక్ (24) గా గుర్తించారు.

Breaking : తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్‌లోని అంబర్ పేటలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో రామ్ రాజ్ (55) మాధవి (50) శశాంక్ (24) గా గుర్తించారు.

తెల్లవారుజామున 3. 15 గంటలకు స్నేహితుడు రవికి రామ్ రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశాడని రామ్ రాజ్ ఇంటికి రవి వచ్చేసరికి ఉరివేసుకొని దంపతులు, శశాంక్ మణికట్టు వద్ద కత్తితో కట్ చేసుకుని ఉరి వేసుకున్నాడు. సూసైడ్ నోట్ దొరికిందని డిసిపి తెలిపారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు, అప్పులు ఇచ్చిన వారి బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. అంబర్ పేట లో ల్యాండ్ మార్క్ హోటల్ ను రామ్ రాజ్ నడుపుతున్నారు.

మరిన్ని వార్తలు