Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Election Duty : నల్గొండ జిల్లాలో ఎన్నికల విధులకు గైరాజరైన వారిపై కేసులు..!

Election Duty : నల్గొండ జిల్లాలో ఎన్నికల విధులకు గైరాజరైన వారిపై కేసులు..!

నల్లగొండ.. మనసాక్షి.

నల్గొండ జిల్లా లో పార్లమెంట్ ఎన్నికల విధులకు గైరాజరైన వారిపై కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటలు మాత్రమే ఉండగా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైరాజరైన దేవరకొండ నియోజకవర్గం లోని పిఓలు, ఓపీలు 48 మందిపై కేసు నమోదు అయినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్ పి యాక్ట్ అండర్ సెక్షన్ 134 కింద కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు