తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : ప్రజావాణితో సమస్యలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

District collector : ప్రజావాణితో సమస్యలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన దరఖాస్తులు వచ్చాయి.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వెంట, వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు.

సోమవారం మొత్తం 15 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల ఆర్. డి. ఓ. మధు మోహన్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

 

మరిన్ని వార్తలు