Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

BREAKING: పాము కాటుకు గురై చిన్నారి మృతి..!

BREAKING: పాము కాటుకు గురై చిన్నారి మృతి..!

నాగిరెడ్డపేట, మన సాక్షి :

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం జప్తి జానకంపల్లి గ్రామంలో పాము కాటు గురైన చిన్నారి వైష్ణవి(7) మృతి చెందింది. సంగమేశ్వర్ కు ముగ్గురు కూతుర్లు రెండవ కూతురు వైష్ణవి రాత్రి పడుకున్న సమయంలో ఇంటి దూలాల నుండి పాము వైష్ణవి మీద పడడంతో వెంటనే లేసిన వైష్ణవి తాతను పిలవగానే మనమరాలని రక్షించబోయే సమయంలో మనుమరాలను, తాతను కాటేసింది. రాత్రి సమయంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మరణించిన మనవరాలు వైష్ణవి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాత.

ALSO READ :

OU : ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నాయకుల అరెస్ట్..! 

Suryapet : బాలెంల గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్.. సంఘటనపై త్రి సభ్య కమిటీ..! 

మరిన్ని వార్తలు